Rebal Star Krishnam Raju's Birthday Celebrations | Filmibeat Telugu

2019-01-22 138

as a birthday gift, the actor received a standing ovation at the MAMI 18th Mumbai Film Festival after director SS Rajamouli unveiled the first look poster of Baahubali: The Conclusion featuring both the avatars of Prabhas in the film, a day before.
#krishnamraju
#Tollywood
#Baahubali
#prabhas

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ఖరారు చేసారు. ‘ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటానని సంక్రాంతి పండగ సందర్భంగా ప్రభాస్ నాకు ప్రామిస్ చేసాడు. అమ్మాయిని ఫైనల్ చేయడమే ఆలస్యం' అని చెప్పుకొచ్చారు.